లైంగిక కోరికల అన్ని సమస్యలకూ ఈ వీడియో పరిష్కారం.

లైంగిక కోరికల అన్ని సమస్యలకూ ఈ వీడియో పరిష్కారం.

మొదటగా లైంగిక కోరికలు మగవారికి ఎక్కువ అని చెప్పుకుంటారు. ఇక కొంత మందిలో ఆ కోరికలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ ఆలోచనలు ఎక్కువగా ఉండే మగవారిలో టెస్టోస్టిరాన్ ఎక్కువగా ఉత్పత్తి అయితుంది. టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది అని తెలుసుకోవాలి అంటే రక్తం blood టెస్ట్ చేస్తారు. ఈ టెస్ట్ చేసినపుడు టెస్టోస్టిరాన్ 240 నుండి 950 నానో గ్రామ్స్ ఫర్ డేసిలిటర్స్ అంటారు.ఇలా ఉంటే టెస్టోస్టిరాన్ స్థాయి సరిగా ఉంది అని అర్దం. టెస్టోస్టిరాన్ స్థాయి 900 ల కంటే తక్కువ గా ఉన్నవారికి చాలా సమస్యలు వస్తాయి. వాటిలో కొన్ని అంగస్తంభన సమస్య, తోటి పార్టనర్ ను సంతృప్తి పర్చక పోవడం, సంతాన లేమి వంటి సమస్యలతో బాధ పడతారు.YouTube Facebook gmail-entertainmentdessert.com

Alsoread: అబ్బాయిలు మీ కోసమే ఈ వీడియో డోంట్ మిస్స్ ఇట్.

చాలా మందికి వాళ్ల ఆలోచనే వారిలో టెస్టోస్టిరాన్ స్థాయిని పెంచుతాయి. ఈ స్థాయి పెరుగుదల పెద్దవారిలో మరియు చిన్న వారిలో కూడా ఉంటుంది. అప్పుడు మగవారిలో అంగం గట్టిపడటం, కొన్ని కదలికలురావడం జరుగుతుంది. ఇలా అతిగా అలోచించడం వల్ల టెస్టోస్టిరాన్ ఉత్పత్తి చేసే కణజాలం దెబ్బతింటుంది. దానివల్ల టెస్టోస్టిరాన్ రేసిస్టేన్స్ వస్తుంది. దాని చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. దానిలో భాగంగా వృషణాలు దెబ్బతింటాయి. చివరకి పిల్లలు పుట్టడానికి అవసరం అయ్యే వీర్యం వృద్ది ఆగి పోతుంది, ఏకంగా కొన్ని సార్లు వీర్య వృద్దే ఆగి పోతుంది ఇలాంటి జరగకూడదు, అంటే ఆ కోరికలను అదుపులో పెట్టుకొని ఉండాలి. మరియు అతిగా అలోచించడం మానాలి. మరిన్ని విషయాలకు పై వీడియో చూడండి మరియు అందరికీ షేర్ చేయండి.YouTube Facebook gmail-entertainmentdessert.com

Alsoread: ఈ పనులు చేయకండి,చిక్కుల్లో పడకండి.

Alsoread: పిల్లలు తెలియక పిచ్చి పిచ్చి లింక్స్ క్లిక్ చేస్తున్నర ఐతే ఈ వీడియో చూడండి.

YouTube Facebook gmail-entertainmentdessert.com
https://youtu.be/502KFLp3gpw

Alsoread: ఆడవారికి మాత్రమే ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి.

Share
%d bloggers like this: