ఇండియా ఊపిరి పీల్చుకో.. కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది

ఇండియా ఊపిరి పీల్చుకో.. కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది

దేశాన్ని వణికించిన కరోనా తో ఇక భయం లేదు, 6 కోట్ల 80 లక్షల మందిని పిడించి 15 లక్షల 50 వేల మందిని బలితీసుకున్న కొవిడ్ కు చెక్ పెట్టేందుకు అన్ని దేశాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి, ఇంగ్లాండ్ లో కరోనా వ్యాక్సిన్ మొదలవడం తో ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త ఆశలు చిగురిస్తున్నాయి,పరిస్తితులు చేజారిపోతున్న తరుణంలో ఇంగ్లాండ్ పైజర్(Pfizer) వ్యాక్సిన్ కు అనుమతి ఇచింది మరిన్ని వివరాల కోసం ఈ కింది వీడియో చూడండి.

Alsoread:కరోనాకి భయపడాల్సిన పని ఏం లేదు – Corona does not have anything to fear.

Alsoread: మీ ఊడిన జుట్టు వచ్చే అద్భుత చిట్కా/A wonderful tip to get your blown hair done

Share
%d bloggers like this: