యూట్యూబ్ ని షేక్ చేస్తున్న కొత్త పాట.

జూన్ 2 తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా మిట్టపల్లి సురేందర్ రాసిన కొత్త పాట యూట్యూబ్ లో వైరల్ అవుతుంది. “తెలంగాణ యాంథేమ్” పేరిట ఈ పాటను రూపొందించారు. ఈ గీతానికి మేకల భరత్ కుమార్ సంగీతాన్ని అందించారు. ఇంకెందుకు ఆలస్యం మీరు విని నచ్చితే షేర్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *