యుక్త వయసులో తెల్ల జుట్టు సమస్యతో బాధ పడుతున్నారా? ఎలాంటి తెల్ల జుట్టు సమస్య అయినా సరే ఈ రెమెడీ చాలా ఉపయోగపడుతుంది.

యుక్త వయసులో తెల్ల జుట్టు సమస్యతో బాధ పడుతున్నారా? ఎలాంటి తెల్ల జుట్టు సమస్య అయినా సరే ఈ రెమెడీ చాలా ఉపయోగపడుతుంది.

చిన్న పెద్ద తేడా లేకుండా జుట్టు తెల్ల‌బ‌డ‌డం ప్ర‌స్తుత కాలంలో స‌ర్వ‌సాధార‌ణ‌మైపోయింది.సమస్యలు కార‌ణాలు ఏమైనప్పటికి ఈ తెల్ల జుట్టు స‌మ‌స్య‌తో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు.అతి చిన్న వ‌య‌సులోనే జుట్టు తెల్ల‌బ‌డ‌డం వ‌ల్ల పిల్లలు చూడ‌డానికి పెద్ద వారిలా క‌న‌బ‌డ‌తున్నారు. అయితే ఈ వంటి ఇంటి చిట్కాను ఉప‌యోగించి తెల్ల‌జుట్టును మ‌నం న‌ల్ల‌గా మార్చుకోవ‌చ్చో తెలుసా?. ఈ చిట్కాను వారానికి రెండుసార్లు చేయడం వ‌లన త‌క్కువ స‌మ‌యంలోనే తెల్ల‌జుట్టు న‌ల్ల‌గా మార్చుకోవచ్చు.

ఈ చిట్కా పాటించడం వల్ల జుట్టు న‌ల్ల‌గా మార‌డ‌మే కాకుండా జుట్టు ఒత్తుగా, పొడుగ్గా కూడా పెరుగుతుంది. ఎలాంటి చుండ్రు స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది. ఎలాంటి జుట్టు సమస్య ఉన్న జుట్టు రాల‌డం, జుట్టు తెల్ల‌బ‌డ‌డం వంటి స‌మ‌స్య ఉన్న వారు ఈ చిట్కాను వాడి జుట్టును అందంగా, ఆకర్ష‌ణీయంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ రేమెడి తయారు చేయడం కోసం ముందుగా ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ టీ పొడిని తీసుకోవాలి. దీనిలో 4 టేబుల్ స్పూన్ల బాదం నూనెను, ఒక టీ స్పూన్ డెటాల్ ను, ఒక టేబుల్ స్పూన్ నీళ్ల‌ను వేసి మిశ్రమం లా చేసుకోవాలి.

తయారీ విధానం చూద్దాం:ముందుగా ఈ గిన్నెను నీళ్లు ఉన్న మ‌రో గిన్నెలో ఉంచి వేడి చేయాలి.ఆ గిన్నెలో మిశ్రమం ఇలా చేయ‌డం వ‌ల్ల డికాష‌న్ లా త‌యార‌వుతుంది. డికాష‌న్ త‌యార‌యిన త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని వ‌డ‌క‌ట్టాలి. వ‌డ‌క‌ట్ట‌గా వ‌చ్చిన డికాష‌న్ నీటిలో దూదిని ముంచి ఆ దూదితో డికాష‌న్ ను తీసుకుంటూ జుట్టుకు, జుట్టు కుదుళ్ల‌కు రాయాలి. డికాషన్ ను జుట్టు కుదుళ్లకు పట్టించిన త‌రువాత 5 నిమిషాల పాటు త‌ల‌పై సున్నితంగా మ‌ర్ద‌నా చేయాలి.

ఈ విధంగా చేసిన తరువాత 30 నుండి 40 నిమిషాల పాటు ఉండి చ‌ల్లటి నీటితో అదే విధంగా ర‌సాయ‌నాలు త‌క్కువ‌గా ఉన్న షాంపూతో త‌ల‌స్నానం చేయాలి. ఈ రెమెడీ చేసుకోవడం వ‌ల్ల త‌క్కువ స‌మ‌యంలోనే అలాగే చాలా త‌క్కువ ఖ‌ర్చులోనే తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చుకోవ‌చ్చు. జుట్టును న‌ల్ల‌గా మార్చుకోవ‌డానికి చాలా మంది హెయిర్ డై ల‌ను ఉప‌యోగిస్తూ ఉంటారు. కానీ వాటి వాడకం వ‌ల్ల తాత్కాలిక ఫ‌లితం మాత్ర‌మే ఉంటుంది. అదే విధంగా వీటి వాడకం పెరిగితే చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం కూడా ఉంటుంది. ఈ హోం రెమెడీ వాడకం వలన తెల్ల జుట్టు నల్లగా మారి చుండ్రు సమస్య మాయం అవుతుంది.

Share
పెద్దనాన్న కోసం హీరో ప్రభాస్ కీలక నిర్ణయం.. ప్రభాస్ కన్నీరు.. చూస్తూ తట్టుకోలేకపోతున్న అభిమానులు. బిగ్ బాస్ లో ఫైమా పారితోషికం ఎంతో తెలుసా? జల్సా రీ రిలీస్ కలెక్షన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.