
శరీరం లో ఏ నొప్పి వచ్చిన అంతగా ఇబ్బంది పడరు..కానీ పంటి నొప్పి వస్తే మాత్రం అన్ని పనులు పక్కనపెట్టి పంటి నొప్పి అని బాధపడుతూనే ఉంటాం. ఇక కడుపునిండా తినలేము.. కంటి నిండా నిద్రపోలేము.. ఈ పంటి నొప్పితో పాటు కొందరి లో దవడ కూడా వాచిపోవడం, పన్ను కింది చిగురు ఉబ్బి పోవడం జరుగుతుంది.
పంటి నొప్పి రాగానే మనము చేసే పని డాక్టర్ దగ్గరకి వెళ్ళడం. వైద్యుడు ను సంప్రదిస్తే రెండే రెండు ఆప్షన్స్ లు మన ముందు ఉంచుతారు.మొదటిది ట్రీట్మెం ట్ చేయించుకోవడం లేదా ఏకంగా పన్నుని శాశ్వతంగా తీయించుకోవడం. ఇక ఆ బాధ భరించలేక పన్ను తీయించుకుంటే ఆ తర్వా త మనపై ఇంకో భారం పడుతుంది. పన్ను తీసేసిన తర్వా త అలా ఖాళీగా ఉండకూడదు అని డాక్టర్ లు చెబుతారు.
ఆ పన్ను స్పేస్ లో మరొక కొత్త పన్ను పెట్టించుకోవలసి వస్తుంది. కొత్త పన్ను పెట్టించడం అంటే ఖర్చు తో కూడుకున్న పని..కాబట్టి పన్ను నొప్పి మనల్ని బాధించడంతోపాటు ఆర్థికంగా కూడా మనల్ని ఇబ్బంది పెడుతుంది. అలా పిప్పి పన్నుతో బాధపడేవారు ఈ చిన్న టిప్ ద్వారా పిప్పి పళ్ళను శుభ్రం చేసుకోవడం మాత్రమే కాకుండా దాని నుండి కలిగే బాధను ఇంట్లోనే చక్కగా తగ్గించుకోవచ్చు.
సీతాఫలం చెట్టు తెలియని వారు ఎవరు ఉండరు. గ్రామాల్లో ఈ చెట్టు దాపు కనిపిస్తాయి. ఈ మధ్య ఇవి తగ్గాయి కానీ అప్పట్లో ప్రతి ఇంట్లో ఉండేవి. ఆకులు మీకు దొరికితే చాలు మీ పంటి సంబంధిత సమస్యలు పరారు.. అక్టోబక్టో ర్లో సీతాఫలం పండు విరివిగా లభిస్తుం ది. ఈ సీజన్లో మాత్రమే దొరికే ఈ పండు చక్కటి రుచితో పాటు ఆరోగ్యా నికి ఎంతో మేలు చేస్తాయి. అయితే కేవలం పండు మాత్రమే కాదు.. సీతాఫలం ఆకులు కూడా అనేక అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి. మన అవయవాల్లో అతిపెద్ద అవయవం చర్మం చాలామంది చర్మ సంబంధిత వ్యా ధులతో బాధపడుతూ ఉంటారు.. మరిన్ని వివరాలకు ఈ కింది వీడియో చూడండి.