
ఈషా రెబ్బా తెలుగింటి అందం ఉట్టిపడేలా కనిపించే నటి. ఈ ముద్దు గుమ్మ “అంతకు ముందు ఆ తరువాత” అనే సినిమా తన ఇండస్ట్రి లో నటి ప్రస్థానం మొదలు పెటింది. అయితే ఈ మూవీ బాక్స్ ఆఫీసు వద్ద ఘన విజయం సాధించింది. ఉత్తమ చిత్రంగా దక్షిణాఫ్రికాలో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కొరకు ప్రతిపాదించబడింది.

ఈషా రెబ్బా ఆ తరువాత బందిపొటు, అమి తుమి, మయా మాల్, దర్శకుడు,అ! మొదలైన మూవీస్ లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోటో ఘాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘాట్ లో ఈషా చక్కటి తెలుగింటి అమ్మాయిల కనిపించడం తో కుర్రకారు చాలా బాగున్నావ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు చూసేయండి.



