టిడిపి అధినేత చంద్రబాబు విదేశాలకు ఎందుకు వెళ్లారో చెప్పాల్సిందే.

టిడిపి అధినేత చంద్రబాబు ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి జోగి రమేష్. అయితే చంద్రబాబు విదేశానికి ఏ పని మీద వెళ్ళారు…

10 రోజులు విదేశాల్లో ఎందుకు ఉన్నారు? ఆయన వైద్య చికిత్స కోసం వెళ్ళారా? నల్ల ధనం దాచడానికి వెళ్ళారా? ఆయన విదేశీ పర్యటనను ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు అని ప్రశ్నించారు మంత్రి జోగి రమేష్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *