
ఈటీవి లో వచ్చే జబర్దస్త్ షో అనగానే అందరికీ గుర్తొచ్చేది అ షో యాంకర్స్ అనసూయ, రష్మి ఇద్దరే. ఈ షో వలన ఇద్దరు యాంకర్స్ మంచి గుర్తింపు పొందారు అని చెప్పవచ్చు. అయితే గత పదేళ్లుగా జబర్దస్త్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న అనసూయ, రష్మి లు ఈ షో నుండి కొన్ని కారణాల వలన వెళ్ళడం తో ఈ షో కొత్త యాంకర్ ఎంట్రీ ఇచ్చింది.

ఈ షో వల్లనే మంచి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్స్ ఇప్పుడు సినిమాలతో వేరే షో లతో బిజీ అయి ఈ షో కి వీడ్కోలు పలికారు. అయితే యాంకర్ అనసూయ స్థానంలో జబర్దస్త్ షోకు కొత్త యాంకర్ సౌమ్యా రావు అనే కొత్త యాంకర్ తెరమీదకు వచ్చింది.జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు ఈ షో కొన్నేళ్ళు గా తెలుగు ప్రేక్షకులను నవ్విస్తూ ముందుకు ప్రయాణం సాగిస్తోంది..

ఈ ప్రముఖ కామెడీ షో ఎందిరికో కొత్త జీవితాన్ని ఇచ్చింది అని చెప్పవచ్చు.. కొందరి కంటెస్టెంట్ ల తలరాతల్నీ కూడా మార్చింది. ఇక ఇక కొత్త యాంకర్ ఇప్పుడు పాపులారిటీ ఇప్పుడు మొదలు అయింది . ఈ ముద్దుగుమ్మ తన అందం తో అందరినీ ముగ్దులను చేస్తుంది. ప్రస్తుతం ఈ భామ ఎల్లో సారీ లో తన అందాలు అదుర్స్ అనిపిస్తుంది. ఈ ముద్దు గుమ్మ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

