
ప్రతి మహిళకు జుట్టు ఉంటేనే అందం. జుట్టు లేకుండా ఆ స్త్రీ నీ ఊహించుకొలెం. అయితే ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ జుట్టు పై శ్రద్ద చూపుతున్నారు. జుట్టు సంరక్షణ కోసం రకరకాల షాంపూ లు వాడుతుంటారు.
ఇంకొంత మంది అయితే స్పా ల వెంట తిరుగుతున్నారు. అయితే జుట్టు నీ సహజంగా ఎలా పెరిగేలా, జుట్టు నల్లగా మారడానికి ఈ చిన్న చిట్కా పాటిచండ. మరిన్ని వివరాలకు ఈ క్రింది విడియో చూడండి.